ఒక చిన్న మాట
(ఇది ఎవ్వరిని ఉద్దేశించి కాదు ... సాధారణంగా మనలో జరిగే విషయమే )
మన మనసును తెగ ఆడేసుకుంటుంటారు కొంతమంది
అది మన బందువులలో కావచ్చు
మన స్నేహితులలో కావచ్చు
మన ప్రియతములలో కావచ్చు
మనం పని చేస్తున్న ఆఫీసులో మన తోటి వారు కావచ్చు
ఇలా సమభావంతో ఎవ్వరూ మరొకరిని గౌరవించటం కాని ,ప్రేమించటం కాని చేయరు
ఒకరిని ఎక్కువగా హైలెట్ చేస్తూ ,మరొకరిని చిన్న చూపు చూస్తూ
ఒకరంటే ప్రత్యెక శ్రద్ద కనపరుస్తూ , మరోకరంటే చిరాకును చూపిస్తూ ఉంటారు
అవసరమా ఇదంతా వాళ్ళకి ?
వారు చేసేది న్యాయమని భావిస్తారు ఆ సమయములో
కాని మన ప్రవర్తన వలన నొచ్చుకుని ,మరొకరు భాదపడతారని గమనించలేరు
మిగతావారికి కూడా అందరితో కలిసి ఆనందాన్ని చూడాలనిపిస్తుంది.
ఎవరైతే తమని చిన్న చూపు చూస్తున్నారో ,వారిని అందరికన్నా వీరే ఎక్కువగా అభిమానిస్తారు ,ప్రేమిస్తారు
మనం ప్రదర్శించే అత్యుత్సాహం వలనో ,అసమనీయత కల్గిన ఆలోచనల వలనో
మరొకరి మనసుని గుచ్చి గుచ్చి మానసికంగా వారిని హింసకు గురిచేస్తామని గ్రహించండి

No comments:
Post a Comment